వామ్మో శ్రేయాఘోషల్ ఆస్తులు అన్ని వందల కోట్లా?.. పవన్ కళ్యాణ్ కంటే రూ.20 కోట్లు ఎక్కువే..!

4 hours ago 1
ప్రస్తుత ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ సింగర్స్ ఎవరంటే కొందరి పేర్లు కచ్చితంగా వినిపిస్తాయి. ఈ లిస్టులో శ్రేయ ఘోషల్ పేరు కచ్చితంగా ఉంటుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, భోజ్‌పురితో పాటు ఏకంగా 20 భాషల్లో దాదాపు 3000కు పైగా సినిమా పాటలు పాడిందీ గాన కోకిల. ఫ్యాన్స్ ఇండియన్ నైటింగేల్‌గా పిలిచే శ్రేయకు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది.
Read Entire Article