Hyd: 14 ఏళ్ల న్యాయ పోరాటానికి తెర.. రూ.1.34 కోట్ల నష్ట పరిహారం చెక్కు అందజేత..

8 months ago 8
రామగుండంలో ఎన్‌టీపీసీ ఉద్యోగిగా పనిచేసిన ప్రభాకర్‌రావు మరణంతో అతడి భార్య రేవతి జీవితం తల్లకిందులైంది. భర్త మరణానంతరం నష్టపరిహారం కోసం ఆమె 2012లో పోరాటం మొదలుపెట్టింది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2024లో కార్మిక శాఖ రూ.1.34 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఎన్‌టీపీసీని ఆదేశించింది. న్యాయం గెలిచినందుకు రేవతి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సందర్భంగా కార్మిక చట్టాలు, హక్కులపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article