Hyd: 16 ఏళ్ల బాలుడిని లోబర్చుకున్న 28 ఏళ్ల యువతి.. పోక్సో కేసు నమోదు

1 year ago 35
రోజురోజుకు సమాజంలో హింస పెరుగిపోతోంది. దానికి లింగం, వయస్సు లాంటి ఎలాటి తారతమ్యాలు ఉండటం లేదు. ముక్కుపచ్చలాని పసిగుడ్డును చూస్తే కళ్లు మూసుకుపోతాయి ఒకడికి. కాటికి కాళ్లు చాపిన బామ్మపై కోరిక కలుగుతదని మరొకడికి.తమ కోరికలు తీర్చుకునేందుకు ఎలాంటి అడ్డదారులైనా తొక్కుతారు. మహిళలపైనే కాకుండా.. భార్యల చేతిలో హత్యకు గురయ్యే భర్తలు, మహిళల కోరికలకు బలయ్యే మగాళ్లు కూడా రోజురోజుకు ఎక్కువే అయితున్నారు.
Read Entire Article