HYD: ఇంటర్‌తో సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్.. లక్షల్లో జీతం, పూర్తి వివరాలివే..!

6 months ago 8
ఇంటర్ విద్యార్థులకు ఐటీ రంగంలో అవకాశాలు కల్పిస్తూ హెచ్‌సీఎల్ టెక్ 'టెక్‌బీ ఎర్లీ కెరీర్ ప్రోగ్రామ్'ను ప్రారంభించింది. శిక్షణ, ఇంటర్న్‌షిప్‌తో పాటు హెచ్‌సీఎల్‌లో ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఎంపికైన వారికి శిక్షణలో నెలకు రూ.10 వేల స్టైపెండ్‌తో పాటు, ఉద్యోగం వచ్చాక రూ.1.7 లక్షల నుంచి రూ.2.2 లక్షల వార్షిక వేతనం ఉంటుంది. ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్యను అభ్యసించవచ్చునని హెచ్‌సీఎల్ టెక్ తెలిపింది.
Read Entire Article