HYD ఐటీ కారిడార్‌లో మాఫియా నైట్ క్రేజ్.. వీకెండ్ పార్టీలకు భిన్నంగా, యువత సరికొత్త ట్రెండ్..!

2 months ago 12
ఐటీ ఉద్యోగుల మానసిక ఒత్తిడిని దూరం చేసేందుకు హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మాఫియా నైట్ మైండ్ గేమ్స్ సరికొత్త ట్రెండ్‌గా మారాయి. పబ్‌లు, సినిమాలకు భిన్నంగా యువత వారాంతాల్లో కేఫేలలో చేరి మాఫియా, విలేజర్స్, పోలీస్, డాక్టర్ పాత్రలతో వ్యూహాత్మక ఆటలు ఆడుతున్నారు. అపరిచితుల మధ్య సాగే ఈ ఆట కమ్యూనికేషన్ స్కిల్స్, స్నేహాలను పెంచుతోంది. బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లోనూ ఈ సోషల్ గేమింగ్ ట్రెండ్‌కు ఆదరణ పెరుగుతోంది.
Read Entire Article