HYD: కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్‌లో కెమెరాలు.. 300 వీడియోలు రికార్డ్ చేసినట్లు అనుమానం!

3 weeks ago 3
మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్‌లో వీడియోల వ్యవహారం కలకలం రేపుతోంది. హాస్టల్‌లోని బాత్రూమ్స్‌లో కెమెరాలు పెట్టి సీక్రెట్‌గా వీడియోలు తీశారని స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. హాస్టల్‌లో వంట చేసే సిబ్బందే వీడియోలు తీశారని.. దాదాపు 300 వీడియోలు రికార్డు చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article