HYD: గర్భవతైన భార్యను చంపి.. రంపంతో ముక్కలు ముక్కలుగా చేసి..!

1 year ago 22
హైదరాబాద్‌లో వరుస దారుణాలు కలకలం రేపుతున్నాయి. కూకట్‌పల్లిలో క్రికెట్ బ్యాట్ కోసం ఒక బాలికను దారుణంగా హత్య చేసిన ఘటన మరువకముందే, మేడ్చల్ జిల్లాలో మరో ఘోరం జరిగింది. కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా చంపి, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు ఒక భర్త. అసలు ఈ దారుణానికి కారణం ఏమిటి? ఈ జంట మధ్య ఏం జరిగింది? పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Entire Article