Hyd: పుస్తక ప్రియులకు తీపికబురు.. ఈ నెల 19 నుంచి బుక్ ఫెయిర్ షురూ.. టైమింగ్స్ మారాయి..!

1 month ago 6
Hyderabad Book Fair Timings: పుస్తక ప్రియులకు శుభవార్త. ప్రతి సంవత్సరం నిర్వహించే హైదరాబాద్ బుక్ ఫెయిర్‌.. ఈసారి కూడా పుస్తక ప్రియుల ఆకలి తీర్చేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 19న 37వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ప్రారంభం కానుంది. డిసెంబర్ 19 నుంచి 29 వరకు నిర్వహించనున్న ఈ బుక్ ఫెయిర్‌ను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ బుక్ ఫెయిర్‌లో ఈసారి కేంద్ర సాహిత్య అకాడమీ కూడా భాగస్వామ్య కానున్నట్టు బుక్ ఫెయిర్ సొసైటీ తెలిపింది.
Read Entire Article