HYD: ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం.. 4 అంతస్తుల భవనంలో చిక్కుకున్న ఆరుగురు

6 months ago 36
హైదరాబాద్ నాంపల్లిలో బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాలుగు అంతస్తుల భవనంలో ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు చిక్కుకున్నారు. ఫైరింజన్లు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
Read Entire Article