HYD: ఫేక్ సర్టిఫికెట్లతో టీచర్ ఉద్యోగాలు.. 34 మంది గుర్తింపు, కలెక్టర్‌ కీలక నిర్ణయం

1 year ago 33
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం టీచర్ పోస్టులు భర్తీ చేయగా.. హైదరాబాద్ నగరంలో పలువురు తప్పుడు పత్రాలు సృష్టించి కొలువులు సాధించారు. నకిలీ బోనఫైడ్, ఫేక్ సర్టిఫెకెట్లతో డీఎస్సీ పరీక్ష రాసి టీచర్లుగా సెలక్ట్ అయినట్లు జిల్లా కలెక్టర్ గుర్తించారు. మెుత్తం 34మంది అభ్యర్థులను అనర్హులుగా నిర్ధరిస్తూ వారి నియామకపత్రాలను నిలిపివేశారు.
Read Entire Article