HYD: మహాత్ముడికి మరోసారి ఘోర అవమానం.. ఎంతకు తెగించార్రా..!

1 year ago 29
హైద‌రాబాద్ నగరంలోని నిజాంపేట్‌ పరిధి ప్రగతినగర్‌లో దారుణం చోటు చేసుకుంది. జాతిపిత మహాత్ముడికి ఘోర అవమానం జరిగింది. అంబీర్ చెరువు ఉన్న గాంధీ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దండగులు ధ్వంసం చేశారు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Entire Article