HYD మెట్రో ప్రయాణికులకు తీపి కబురు.. తీరనున్న కష్టాలు, హాయిగా కూర్చొని జర్నీ చేయెుచ్చు..!

2 hours ago 1
హైదరాబాద్ మెట్రోలో రద్దీ కష్టాలను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం 60 కొత్త కోచ్‌లను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం బెంగళూరుకు చెందిన బీఈఎంఎల్ సంస్థతో ఈ వారంలోనే మెట్రో అధికారులు ఒప్పందం చేసుకోనున్నారు. ఆర్డర్ ఇచ్చిన 15 నెలల్లో ఇవి సరఫరా కానున్నాయి. మెట్రో ప్రాజెక్ట్ ప్రభుత్వ ఆధీనంలోకి రావడంతో కొనుగోలు ప్రక్రియ వేగవంతమైంది. గతంలో కోచ్‌లను అందించిన దక్షిణ కొరియా హ్యుందాయ్ రొటెమ్ సంస్థ, తన డ్రైవర్‌లెస్ సాంకేతికతను బీఈఎంఎల్‌కు బదిలీ చేసేందుకు అంగీకరించింది.
Read Entire Article