Hyd: రేకుల షెడ్డు కింద.. కుప్పలు తెప్పలుగా డిఫెన్స్ లిక్కర్ బాటిల్స్ పట్టివేత..

5 hours ago 2
మియాపూర్‌లో భారీగా డిఫెన్స్ మద్యం పట్టుబడింది. రూ.5 లక్షల విలువైన 160 బాటిళ్లను సీజ్ చేసి, నిందితుడు మన్నవ గాంధీని అరెస్ట్ చేశారు. మరోవైపు.. రాష్ట్రంలో బార్ లైసెన్స్‌లకు అనూహ్య స్పందన లభించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 బార్లకు 3,200కు పైగా దరఖాస్తులు వచ్చాయి. గతంలో ఒక్కో బార్‌కు 22 మంది పోటీపడగా, ఈసారి దాదాపు 130 మందిపైగా పోటీ పడ్డారు. అక్రమ మద్యం దందాను అరికడుతూనే.. బార్ లైసెన్స్‌లకు పెరిగిన డిమాండ్‌ను ఈ ఘటన తెలియజేస్తోంది.
Read Entire Article