వాహనదారులకు అలర్ట్. ఇక నుంచి ట్రాఫిక్ రూల్స్ మరింత కఠిన తరం కానున్నాయి. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. అటువంటి వారి లైసెన్స్‌లు రద్దు చేయనున్నారు. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని పలువురు వాహనదారుల లైసెన్స్‌లు రద్దు చేశారు.