HYD వాహనదారులకు అలర్ట్.. ఈ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, ప్రత్యామ్నాయం చూసుకోండి
4 months ago
8
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ట్రాఫిక్ అలర్ట్ జారీ చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. GMCB గచ్చిబౌలి స్టేడియంలో ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ కప్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ అలర్ట్ జారీ చేశారు.