హైదరాబాద్‌లో బోనాల సందడి మొదలైంది. ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గోల్కొండ కోటలో అమ్మవారి బోనాలతో పండుగ ప్రారంభమై, జూలై 24 వరకు కొనసాగుతుంది. లక్షలాది మంది భక్తులు తరలిరానుండటంతో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు, పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, సురక్షితంగా అమ్మవారిని దర్శించుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.