HYD వాహనదారులకు అలర్ట్.. నేడు ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

1 month ago 5
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కేసీఆర్ నివాసానికి చేరుకునే మార్గాల్లో వాహనాల మళ్లింపులు ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు. ఇక కేసీఆర్ విచారణ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.
Read Entire Article