HYD వాహనదారులకు గుడ్‌న్యూస్.. నగర వీధుల్లో స్మార్ట్‌ పార్కింగ్‌, ఈ ప్రాంతాల్లోనే..

6 months ago 31
హైదరాబాద్ నగరంలోని వాహనదారులకు తీపి కబురు. వాహనాల పార్కింగ్ సమస్యలు తీరిపోనున్నాయి. రోడ్లపై ఎటువంటి టెన్షన్ లేకుండా వాహనాలు పార్క్ చేసుకోవచ్చు. అందుకోసం జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా స్మార్ట్‌ పార్కింగ్‌ ఆన్‌ స్ట్రీట్స్‌ ప్రాజెక్టును తీసుకొచ్చింది. ప్రస్తుతానికి ఖైరతాబాద్ జోన్‌లో ఈ ప్రాజెక్టును అమలు చేస్తుండగా.. త్వరలోనే నగర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.
Read Entire Article