HYD శిల్పారామంలో మహిళాశక్తి బజార్‌.. ఎల్లుండే ప్రారంభం, ఇందులో ఏముంటాయంటే..?

1 month ago 3
తెలంగాణలోని మహిళా స్వయంసహాయక సంఘాలు తయారు చేసే ఉత్పత్తుల విక్రయం కోసం హైదరాబాద్ శిల్పారామంలో ప్రత్యేకంగా మహిళాశక్తి బజార్‌ను ఏర్పాటు చేశారు. ఈనెల 5న ఈ బజార్‌ను మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు. ఈ బజార్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లలో మహిళా సంఘాలు తయారుచేసే ఉత్పత్తులతో పాటు హస్తకళలు, చేనేత వస్త్రాలు విక్రయించనున్నారు.
Read Entire Article