చిన్న వయస్సులోనే గుండెపోట్లతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా.. హార్ట్ ఎటాక్‌కు గురై.. మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ శివారు సిండయోసిస్ డీమ్డ్ వర్సిటీలో లా థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి స్నానం చేస్తుండగా.. హార్ట్ ఎటాక్‌కు గురై ప్రాణాలు విడిచాడు.