Hyderabad Old City Metro: పాతబస్తీ మెట్రో అలైన్‌మెంట్‌లో మార్పులు.. చారిత్రక కట్టడాలకు ఇబ్బందులు లేకుండా, తగ్గనున్న నిర్మాణ వ్యయం!

1 hour ago 4
Hyderabad Old City Metro New Alignment: హైదరాబాద్‌ పాతబస్తీ మెట్రో కారిడార్‌-6 అలైన్‌మెంట్‌, డిజైన్లలో మార్పులు చేయాలని హెచ్‌ఏఎంఎల్‌ నిర్ణయించింది. గతంలో ఆస్తుల సేకరణ కష్టమని భావించిన ప్రాంతాల్లోనూ ఇటీవల భూములను స్వాధీనం చేసుకోవడంతో కొత్త డిజైన్లకు అవకాశం ఏర్పడింది. 30కిపైగా ప్రతిపాదించిన పిల్లర్‌ పోర్టల్స్‌ను తగ్గించి నిర్మాణ వ్యయాన్ని నియంత్రించనున్నారు. చారిత్రక కట్టడాలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తారు. ఎంజీబీఎస్‌–చాంద్రాయణగుట్ట మధ్య 7.5 కిలోమీటర్ల మార్గంలో ఆరు స్టేషన్లు ప్రతిపాదించారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,935 కోట్లు కాగా.. జీసీ టెండర్ల గడువును అక్టోబరు 8 వరకు పొడిగించారు.
Read Entire Article