Andhra Pradesh New Ntr Bharosa Pensions Review Process: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీభర్ భరోసా పథకం కింది కొత్త పింఛన్లకు 13.65 లక్షల దరఖాస్తులు వచ్చాయి.. మొత్తం 10 కేటగిరీల్లో స్వీకరించారు. మొత్తం 16 జిల్లాల్లో దరఖాస్తుల సంఖ్య 50 వేలు దాటింది. ఆరెంచల తనిఖీని ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్ స్థాయిలో పూర్తి చేశారు. మొత్తం ఐదు కేటగిరీల్లో 1.42 లక్షల మంది అనర్హుల గుర్తించారు అధికారులు. అయితే
రాష్ట్ర స్థాయిలోనూ ఈ తనిఖీ కొనసాగనుంది.