Hyderabad Vijayawada Highway Expansion: హైదరాబాద్‌–విజయవాడ హైవే విస్తరణ.. నాలుగు లైన్ల నుంచి ఆరు లైన్లకు.. పనులు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

1 hour ago 1
Hyderabad Vijayawada Highway Six Lane: హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిని నాలుగు వరుసల నుంచి ఆరు వరుసలకు విస్తరించే పనులను 2027 జనవరిలో ప్రారంభించాలని ఎన్‌హెచ్‌ఏఐ లక్ష్యంగా పెట్టుకుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఢిల్లీలో ఎన్‌హెచ్‌ఏఐ ఛైర్మన్‌తో ఈ అంశంపై చర్చించారు. సుమారు 270–275 కిలోమీటర్ల ఈ మార్గంలో 17 బ్లాక్‌స్పాట్లను గుర్తించారు. అండర్‌పాస్‌లు, జంక్షన్ల అభివృద్ధి, సర్వీసు రోడ్ల నిర్మాణంతో ప్రమాదాలు తగ్గించడంతోపాటు రాకపోకలు సులభతరం చేయాలని అధికారులు భావిస్తున్నారు.
Read Entire Article