నేడు ఏపీ పర్యటనకు తమిళనాడు సీఎం విజయ్.. చంద్రబాబుతో భేటీ, రెండు అంశాలపై గంట పాటూ కీలక చర్చ

1 hour ago 1
Tamil Nadu Cm Vijay Vijayawada Tour Full Schedule: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేడు విజయవాడ వస్తున్నారు. ముందుగా ఆయన దుర్గమ్మను దర్శించుకోనున్నారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబుతో విజయ్ సమావేశం అవుతారు.. గంట పాటూ ఈ భేటీ కొనసాగనుంది. అనంతరం ఆయన విజయవాడ ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని చెన్నైకు బయల్దేరి వెళతారు. విజయ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసే అవకాశం ఉందంటున్నారు.
Read Entire Article