Govt Plans To Over Come Ameerpet Traffic: హైదరాబాద్‌లో అమీర్‌పేట చాలా ఫేమస్.. ఐటీ కోర్సులు నేర్చుకోవాలంటే తెలుగు రాష్ట్రాలతో పాటూ ఇతర రాష్ట్రాల నుంచి కూడా యువత ఇక్కడికి వస్తారు. కోచింగ్ సెంటర్లు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, హాస్టల్స్, షాపింగ్ మాల్స్‌తో రద్దీగా ఉంటుంది. ఈ క్రమంలో అమీర్‌పేట రోజు రోజుకు ట్రాఫిక్ పెరిగింది. ఈ క్రమంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.. అక్కడ కీలక మార్పులు చేసి కొత్త రూపు తీసుకురాబోతున్నారు.