Hyderabad: నార్త్ సిటీ మెట్రోపై మరో కీలక నిర్ణయం.. అక్కడ నాగ్‌పూర్ తరహా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు!

2 weeks ago 5
హైదరాబాద్ నార్త్ సిటీ వాసులు ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్న మెట్రో రైలు కలను నెరవేర్చేలా తెలంగాణ ప్రభుత్వం కొత్త ఏడాది రోజున నిర్ణయం తీసుకుంది. నార్త్ సిటీ వైపుగా మెట్రో రైలు పొడిగింపునకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలును మేడ్చల్, శామీర్‌పేట్ వరకూ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకూ 23 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి శామీర్‍పేట్ వరకూ 22 కిలోమీటర్ల మేర మెట్రో కారిడార్ల నిర్మాణానికి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Read Entire Article