మేడ్చల్ జిల్లా జవహార్ నగర్‌లో జంట హత్యల కేసు సంచలనం సృష్టిస్తోంది. ప్రియుడితో ఉన్న శారీరక సంబంధం తల్లికి తెలిసిందని ప్రియుడితో కలిసి కన్నతల్లినే చంపేసిన ఘటన వెలుగు చూడగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని తమదైన శైలిలో దర్యాప్తు చేయగా.. అక్కను కూడా కిరాతకంగా హత్య చేసిన విషయం బయటపెట్టింది. ఇందుకు సంబంధించి పలు కీలక విషయాలను పోలీసులు బయటపెట్టగా.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.