Hyderabad: పెండింగ్ చలానా కోసం నా కారునే ఆపుతావా? పోలీసులపై రెచ్చిపోయిన యువకుడు

1 month ago 5
ఓ యువకుడు.. పోలీసులపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రోడ్డుపైనే వీరంగం వేశాడు. పెండింగ్ చలానాలు కట్టమంటే.. నన్నే అవుతారా? అంటూ రెచ్చిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. కారును యజమాని చేసిన హంగామాతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసులు అతడి కారుకు క్లాంప్ వేసి.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తర్వాత కేసు నమోదుచేయడంతో కాళ్లబేరానికి వచ్చాడు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడి చలానా చెల్లించకుండా తప్పించుకుంటున్నారు.
Read Entire Article