Hyderabad: భారీ సైబర్ మోసం.. జీఎస్టీ ఖాతా హ్యాక్‌ చేసి రూ.183 కోట్ల విలువైన ఫేక్ బిల్లులు!

2 hours ago 1
అందుబాటులోకి వచ్చిన అధునాతన సాంకేతిక పరిజ్ఞ‌ానంతో మోసాలు కూడా అంతే పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భాగ్యనగరంలో తాజాగా ఓ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అయితే, ఇక్కడ సంస్థ ఖాతాది నకిలీది క్రియేట్ చేయకుండా.. అసలు దాని మొబైల్, మెయిల్‌ను మార్చేశారు. ఈ విషయం సంస్థ అకౌంటెంట్ ఈ నెల 3న గుర్తించడంతో బయటపడింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా... కేసు నమోదుచేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలిపారు.
Read Entire Article