Hyderabad: రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేశారా..? మళ్లీ తప్పని ఎదురుచూపులు.. ఎందుకంటే..

3 hours ago 1
కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని.. కార్డుల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చేస్తున్న వారికి బ్యాట్ న్యూస్ అని చెప్పవచ్చు. నేటి నుంచి ప్రారంభం కావాల్సిన రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో జాప్యం చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1 నుంచి కార్డులను జారీ చేస్తుండగా.. హైదరాబాద్ లో అధికారులు వీటిపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. వార్డుల వారీగా సమావేశాలు నిర్వహించకపోవడమే ముఖ్య కారణంగా తెలుస్తోంది.
Read Entire Article