Hyderabad: వామ్మో ఇదేం తాగుడు బ్రో... ఇతగాడి దెబ్బకు బ్రీత్ ఎనలైజర్ మిషన్ షేకయ్యింది!

3 weeks ago 4
కొత్త ఏడాది వేడుకలను మద్యంతో కిక్కెంచారు. పోలీసుల ఆంక్షలు.. హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఫూటుగా తాగిన పలువురు వాహనాలతో రోడ్లపైకి వచ్చి చిక్కారు. 31 రాత్రి 8 గంటల నుంచి జనవరి 1 ఉదయం 7 గంటల వరకు పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ టెస్ట్‌ల్లో పలువురి మందు బాబుల ఒళ్లు తెలియకుండా ఫుల్లుగా తాగినట్టు తేలింది. అయితే, ఓ వ్యక్తి రీడింగ్‌కు మాత్రం పోలీసులే షాకయ్యారు.
Read Entire Article