Hyderabad: షాకింగ్.. డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికి పోలీస్ స్టేషన్‌ ఎదుటే పెట్రోల్ పేసుకుని ఆత్మహత్య

9 months ago 14
అద్దెకు ఆటోను తీసుకుని తిప్పుతోన్న ఓ వ్యక్తి.. మద్యం సేవించి వాహనం నడుపుతూ డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు ఆ ఆటోను తమ వెంట తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆ ఆటో డ్రైవర్, పోలీస్ స్టేషన్ వద్ద తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. పోలీసులు, స్థానికులు అతడ్ని కాపాడే ప్రయత్నం చేసినా, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. పోలీసుల దురుసు ప్రవర్తన వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యుల ఆరోపించారు.
Read Entire Article