Hyderabad: సంధ్య థియేటర్ ఘటన.. పుష్ప-2పై జాతీయ మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు

1 month ago 4
‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. థియేటర్ వద్దకు అల్లు అర్జున్ రావడంతో అభిమానులు ఆయనను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడటంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ సమయంలో ఓ మహిళ, ఆమె కుమారుడు, మరో వ్యక్తి కిందపడటంతో జనాలు వారిని తొక్కేశారు. దీంతో ఊపిరిాడక వారు ఉక్కిరి బిక్కిరయ్యారు. ఈ ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు కేసు నమోదుచేశారు.
Read Entire Article