Hydra: పవన్ కళ్యాణ్ నోట మళ్లీ హైడ్రా మాట.. బుడమేరు విషయంలో కీలక వ్యాఖ్యలు

4 months ago 6
ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. సోమవారం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఏలేరు రిజర్వాయర్ వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు.పడవలో వెళ్లి కాలనీలో చిక్కుకున్న ప్రజలను కలిశారు.వీధుల్లో పర్యటించి వరద వల్ల ప్రజలు పడుతున్న బాధలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ హైడ్రా గురించి ప్రస్తావించారు. బుడమేరు వాగులో ఆక్రమణలకు సంబంధించి హైడ్రా వంటి వ్యవస్థ తేవాలన్న ప్రతిపాదనలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article