ICMR: కిడ్నీ మరణాలు తెలంగాణలోనే ఎక్కువ.. జాతీయ సగటును మించి, కారణం ఇదే..

1 month ago 7
దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే తెలంగాణలో కిడ్నీ వ్యాధుల వల్ల సంభవిస్తున్న మరణాల రేటు అత్యధికంగా ఉంది. రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాలో 10,601 మంది ఈ వ్యాధితో బాధపడుతుండగా.. 19.84 మంది మృత్యువాత పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం మధుమేహం నియంత్రణలో లేకపోవడమేనని ICMR నిర్వహించిన విశ్లేషణలో తేలింది. ముఖ్యంగా పేదల్లో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే ముందస్తు పరీక్షలు నిర్వహించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Read Entire Article