Identity Movie: తెలుగులో రిలీజ్ కాబోతున్న మలయాళ రీసెంట్ బ్లాక్ బస్టర్ 'ఐడెంటిటీ'..!

3 days ago 5
సినిమాల యందు మలయాళ సినిమాలు వేరయా. ఎప్పుడూ తీసే రొట్ట కథలు కాకుండా.. చాలా కొత్తగా, ఎలాంటి పోకడలకు పోకుండా సింపుల్‌గా కథ, కథనాలతో జానలకు పిచ్చెక్కిస్తుంటారు మలయాళ మేకర్స్. అసలు.. ఈ మధ్య కాలంలో మలయాళ సినిమాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.
Read Entire Article