చిన్న వయస్సులోనే తన సాహితీ ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆరేళ్ల వయస్సులోనే పాట రాసి అందరిచే శభాష్ అనింపించుకున్నాడు. 16 ఏళ్లకే అవధానం చేసి అవధానవిద్యలో ఆరి తేరాడు. చువులోనూ ముందుండే ఆ యువకుడు ప్రతిష్ఠాత్మక ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువును కొనసాగిస్తున్నాడు. ఇలా ఓవైపు సాంకేతిక విద్య.. మరో వైపు సాహితీ వేత్తగా రాణిస్తున్న సాహిత్ ప్రయాణం ఎందరికో స్పూర్తిదాయకం.