Indiramma Kutumba Jeevitha Bheema: ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా.. నవంబర్ 19న ప్రారంభం, పథకం లక్ష్యాలు, ప్రయోజనాలు ఇవే..

3 weeks ago 14
Telangana Indiramma Family Life Insurance Scheme: తెలంగాణలో ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా రక్షణ కల్పించే ఇందిరమ్మ బీమా పథకాన్ని నవంబర్ 19న ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఖమ్మం జిల్లా నాగులవంచలో బీఎల్‌ఏల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు బీమా కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిపాదించింది. తొలుత జూన్ 2న ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ.. అనంతరం తేదీని నవంబర్ 19గా ప్రకటించారు. కుటుంబాల వివరాల సేకరణ, అర్హుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుండగా.. పూర్తి మార్గదర్శకాలు వెల్లడైన తర్వాత పథకం అమలుపై స్పష్టత రానుంది.
Read Entire Article