Jagga Reddy Movie: తెలంగాణ కాంగ్రెస్‌లో ఓ వైవిధ్యభరిత నేత, ఫైర్ బ్రాండ్ నేతగా జగ్గారెడ్డికి పేరుంది. ఎన్నికల్లో గెలవలేదు గానీ.. గెలిచివుంటే.. లెక్క వేరేగా ఉండేది. అయితేనేం. ఇప్పుడు ఆయన సినిమాల్లోకి వెళ్తున్నారు. ఆయన లీడ్ రోల్‌గా ఓ సినిమా రాబోతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.