Janasena: పవన్ కళ్యాణ్ నిర్ణయం.. బీహార్‌లో రాజకీయ చర్చ, ఇంతకీ ఏం జరిగిందంటే?

1 year ago 36
Janasena: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం బీహార్‌లో రాజకీయ చర్చకు దారి తీస్తోంది. పవన్ కళ్యాణ్ నిర్ణయం పట్ల బీహార్ బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీహార్‌లో కూడా అలాంటి నిర్ణయమే తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. అయితే బీహార్ బీజేపీ నేతల వ్యాఖ్యలపై అక్కడి ప్రతిపక్ష నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి. దానికి బీజేపీ నేతలు ఎందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Read Entire Article