Janasena: పవన్ కళ్యాణ్ మరోసారి గొప్ప మనసు.. జనసైనికుడికి రూ.12 లక్షలు, చెక్ అందజేత

1 year ago 36
Janasena: ఆపదలో ఉన్న జనసైనికుడి పట్ల ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్ప మనసు చాటుకున్నాడు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న పార్టీ కార్యకర్త కోసం పవన్ కళ్యాణ్ స్పందించారు. వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.12 లక్షల నిధులు విడుదల చేశారు. దీనికి సంబంధించిన చెక్‌ను బాధితుడి కుటుంబ సభ్యులకు అందించారు. మరోవైపు.. జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుడ్‌న్యూస్ చెప్పింది.
Read Entire Article