Jani Master: జానీ మాస్టర్ వ్యవహారంపై పుష్ప 2 నిర్మాత సంచలన వ్యాఖ్యలు..!

1 year ago 45
జానీ మాస్టర్ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా... చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఆయనను గోవాలో అరెస్ట్ చేశారు. గత నాలుగేళ్లుగా బాధితురాలిపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు జానీ మాస్టర్ అంగీకరించినట్టు రిమాండ్ రిపోర్టులో ఉందని తెలుస్తోంది.
Read Entire Article