ఈ మధ్య కాలంలో పెద్ద సినిమా, చిన్న సినిమా అని తేడాలేవి లేవు. కంటెంట్ కొత్తగా ఉంటే చిన్న సినిమాలు సైతం పెద్ద సినిమాల రేంజ్‌లో హిట్లవుతున్నాయి. అలాంటి కంటెంట్‌తో ఈ వారం మన ముందుకు వచ్చిన సినిమా 'జిగేల్'. తుంగభద్ర, గరుడవేగ, 24 కిస్సెస్ వంటి సినిమాలతో మోస్ట్ టాలెంటెడ్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న త్రిగుణ్ ఈ సినిమాలో హీరోగా నటించాడు.