Jr Ntr: వరద బాధితులకు జూనియర్ ఎన్టీఆర్ భారీ విరాళం..!
4 months ago
8
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం తనను ఎంతగానో కలచివేసిందన్నారు ఎన్టీఆర్. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు.