Jurassic World Rebirth Trailer: డైనోసార్స్‌ మళ్లీ వచ్చేస్తున్నాయి.. జురాసిక్ వరల్డ్ రీ బర్త్ ట్రైలర్ ఎలా ఉందంటే?

2 months ago 6
Jurassic World Rebirth Trailer Dinosaurs In Telugu: జురాసిక్ ప్రపంచం అలరించేందుకు మరోసారి వచ్చేస్తోంది. 2022లో వచ్చిన జురాసిక్ డొమినియన్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన జురాసిక్ వరల్డ్ రీ బర్త్ మూవీ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. మరి జురాసిక్ వరల్డ్ రీ బర్త్ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.
Read Entire Article