K Vijayanand: ఏపీ సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన కె. విజయానంద్.. ఆయన ప్రస్థానం ఇదే!

3 weeks ago 4
K Vijayanand: ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె.విజయానంద్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సీఎస్‌గా పనిచేసిన నీరబ్ కుమార్ ప్రసాద్.. మంగళవారం పదవీ విరమణ చేయగా.. ఆయన స్థానంలో కొత్త సీఎస్‌గా కె.విజయానంద్‌ను ఏపీ ప్రభుత్వం నియమించగా.. తాజాగా ఆయన పదవిని చేపట్టారు. ఇంతకీ ఆయన ఏ బ్యాచ్‌కు చెందిన వారు.. కె.విజయానంద్ ఎక్కడెక్కడ పనిచేశారు. ఆయన ప్రస్థానం ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Read Entire Article