KA Paul: నన్ను చంపేస్తామని బెదిరించినవారే చచ్చియారు.. కేఏ పాల్ శాపనార్థాలు

6 months ago 10
KA Paul: తనను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని.. కేఏ పాల్ తీవ్ర సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలపై కోర్టులో తాను కేసులు వేశానని.. అయితే ఆ కేసులు వెనక్కి తీసుకోవాలని తనకు బెదిరింపులు వస్తున్నాయని కేఏ పాల్ తెలిపారు. అయితే పదే పదే బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. గతంలో తనను చంపేస్తామని బెదిరించినవారే.. చచ్చిపోయారని పేర్కొన్నారు. తనకు హాని తలపెట్టాలని చూసిన వారు చచ్చిపోతారని కేఏ పాల్ శాపనార్థాలు పెట్టారు.
Read Entire Article