పాస్టర్ ప్రవీణ్ పగడాలది ముమ్మాటికీ హత్యే అంటున్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. 'ఏయ్.. మీకు ఎవడ్రా భయపడతాడు.. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులకే నేను భయపడను' అంటూ కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు. పాల్ పోలీసుల తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.. దర్యాప్తు చేసే విధానాన్ని తప్పుబట్టారు.