Kaatteri Movie Review In Telugu: మనిషికి రుచి మరిగిన రాక్షసి బావిలో ఉండి లెక్కలేనంత బంగారం ఇచ్చే కథతో తెరకెక్కిన తమిళ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ కట్టేరి. తెలుగులో షైతాన్ టైటిల్‌తో నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా ఎలా ఉందో నేటి కట్టేరి రివ్యూలో తెలుసుకుందాం.