Kakinada: అల్లుడు కాదు కీచకుడు.. భార్య, అత్త, మరదలిపై మూడేళ్లుగా అత్యాచారం!

17 hours ago 3
ఆ ఇంట్లో ముగ్గురు ఆడవాళ్లు ఉన్నారు. అందులో ఇద్దరు పిల్లలు. అమ్మాయి 17 ఏళ్ల వయస్సులో పక్కింట్లోకి అద్దెకు వచ్చిన వ్యక్తి.. ఆమెతో ప్రేమాయణం నడిపి గర్భం దాల్చేలా చేశాడు. విషయం ఇంట్లో తెలియడంతో అమ్మాయి తల్లిపై కూడా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బంధువులు జోక్యం చేసుకోవడంతో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. పెళ్లయ్యి మూడేళ్లవుతున్నా ఇప్పటికీ భార్యతో పాటు అత్తతో కూడా వివాహేతర సంబంధం నడుపుతూ.. ఇటీవల 13 ఏళ్ల మరదలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన కాకినాడలో చోటుచేసుకుంది.
Read Entire Article